Monday, October 16, 2023

How to prepare basan halwa

 Basan halwa


Basan halwa



కావలసిన పదార్థాలు


శనగపిండి 1 కప్పు

షుగర్ 1కప్పు

నెయ్యి 4 స్పూన్లు

యాలకుల పొడి 1 స్పూన్ 


తయారు చేసే విధానం 

ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో శనగపిండిని దోరగా వేయించుకొని ప్లేటులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో నెయ్యి వేసి కరిగాక వేయించుకున్న శనగపిండి వేసి కలపాలి.  మరొక పాత్రలో చక్కెర వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చక్కెర కరిగించుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగాక చక్కెర పాకాన్ని శనగపిండి మిశ్రమంలో వేసి కలుపుతూ ఉండాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. హల్వా నుండి నెయ్యి పైకి తేలాక యాలకుల పొడి వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని హల్వా నీ ఒక పాత్రలో వేసి పూర్తిగా చల్లార్చుకొని నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ గా ఉండే బేసన్ హల్వా రెడీ.




Ingredients required


Gram flour 1 cup

1 cup of sugar

Ghee 4 spoons

Cardamom powder 1 tsp 


Preparation process 


First, light the stove and put the kadai in it and put the gram flour in it and put it on the plate and keep aside. Then add ghee in the same kadai and add the roasted gram flour and mix well.  In another bowl, add sugar and add some water and melt the sugar. Once the sugar is completely dissolved, add the sugar syrup to the gram flour mixture and mix it. Add 2 tablespoons of ghee and mix well. from halwa




Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home